ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (పీవీసీయూ)నుంచి మూడోవ చిత్రం అనౌన్సుమెంట్ వచ్చేసింది.
హనుమాన్ చిత్రంతో దేశవ్యాప్తం గా పెద్ద విజయాన్ని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కి అందించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ. ప్రస్తుతం జై హనుమాన్, అదిరా మరియూ బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ప్రారంభం కానుంది. అయితే పీవీసియూ లో భాగంగా వెంటనే “మహాకాళి” అనే చిత్రాన్ని ఈ రోజు ఫస్ట్ లుక్ పోస్టర్ చిత్ర యూనిట్ రిలీస్ చేసారు.
ప్రశాంత్ వర్మ కథను అందించగా పూజ అపర్ణ కొల్లూరు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఇది ఇలా ఉండగా హనుమాన్ సినిమా ఇటీవలే ఒస్కార్స్ కి నామినేట్ ఐయ్యింది తెలిసిందే.
Also Read This:చిరంజీవికి గిన్నిస్‌లో స్థానం…