RTD DCP Badrinath :
2050 వరకు పరిస్థితి ఇలానే ఉంటే నీటికోసం యుద్ధాలు జరుగుతాయని మీకు తెలుసా?
ప్రభాస్ నటించిన ‘కల్కి’ సినిమాలో నీటికోసం, గాలి కోసం ఎలా పరితపించాడో భవిష్యత్తులో సగటు మానవుడు అలానే బతుకుతాడా?
భారతదేశం గొప్పతనం గురించి మీలో ఎంతమందికి తెలుసు?
దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు హైదరాబాద్‌కి వచ్చి దాదాపు 25 లక్షల అపార్టుమెంట్లలో నివాసం ఉంటున్నారని మీకు తెలుసా?
ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం చెప్పారు రిటైర్డ్ అధికారి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ బద్రీనాథ్ గారు.
ఇంటర్వూలో ఆయన అనేక విషయాలను ప్రస్తావించారు. గేటెడ్ కమ్యూనిటీస్‌లో ఉండే వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
అపార్టుమెంట్స్ బైలాస్ ప్రకారం ఎవరి హక్కులు ఏంటి? అపార్టుమెంట్ కొనుక్కుంటే బిల్డర్‌కు ఉండే హక్కులు ఏంటి?
ఇంటి ఓనర్‌కు ఉండే హక్కులు ఏంటి? ప్రస్తుతం హైదరాబాద్ పేరు చెప్పగానే హైడ్రా గురించి వినపడుతుంది కదా?
హైడ్రా చేస్తున్న కూల్చివేతలు కరెక్టా? కాదా? ఇలాంటి ఎన్నో ఉపయోగకరమైన ప్రశ్నలకు ఎంతో గొప్పగా సమాధానం చెప్పారు బద్రినాథ్ గారు.
ట్యాగ్‌తెలుగు యూట్యూబ్ చానల్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూ ఇది. ఈ ఇంటర్వూ చూస్తే చాలా విషయాలు తెలుసుకుంటారు. ఇంటర్వూ బై శివమల్లాల🙏🙏
Also Read This : అలాంటివారికి నా ఆవేదన అభ్యర్ధన ప్రార్థన….