Pekamedalu :
సినిమా తీయడానికి డబ్బుంటే సరిపోదు సినిమా తీయాలన్న పిచ్చి ఉండాలి అంటున్నారు నిర్మాత, రైటర్, నటుడు రాకేశ్ వర్రే.
తను హీరోగా సినిమాలు చేస్తున్నా కథ మీద ఉన్న నమ్మకంతో ఈ సినిమాకి నిర్మాతగానే చేయాలి అని ‘పేకమేడలు’ సినిమా చేశాను అన్నారు రాకేశ్ వర్రే.
అది సినిమా మీద అతనికి ఉన్న కమిట్‌మెంట్. ఈ సినిమా కథకు నాకంటే వినోద్ కరెక్ట్ అని ఫీలయ్యారు.
తన దర్శకుడు నీలగిరితో కలిసి ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ఫైనల్‌గా సినిమాను జూలై 19న ప్రేక్షకులకు అందిస్తున్నారు.
సినిమా ప్రమోషన్ చేయటానికి కూడా డబ్బులు లేవు అని హీరోతో చెప్పించి క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి
ఐదో,పదో ఇస్తే సినిమా విడుదలయ్యాక మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను అని వినూత్నంగా సినిమాని ప్రమోట్ చేసిన విధానానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
అందుకే ఈ టీమ్‌ని సపోర్ట్ చేస్తూ ట్యాగ్‌తెలుగు యూట్యూబ్ చానల్‌లో ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వూ చేసింది. ఇంటర్వూ బై శివమల్లాల
Click Here For : అన్ని రికార్డులను చెరిపేసిన కల్కి…ఆ ఒక్క రికార్డు తప్ప…
