weight Loss :
బరువు తగ్గడంలో ఆహారం ఎంత ముఖ్యమైనదో తెలుసా?
ఎంత కష్టపడి వ్యాయామం చేసినా, అస్తవ్యస్థ ఆహారశైలితో అదనపు క్యాలరీలు శరీరంలో చేరుకుంటున్నంత కాలం ఫలితం దక్కదు.
క్యాలరీ లెక్క:
* శరీర బరువు తగ్గాలంటే, తీసుకుంటున్న క్యాలరీల కంటే ఎక్కువ క్యాలరీలు కరిగేలా వ్యాయామం చేయాలి.
* తింటున్న ఆహారాల ద్వారా అందుతున్న క్యాలరీలను లెక్కించడం చాలా ముఖ్యం.
* ఆహారం ద్వారా అందే క్యాలరీలపై నియంత్రణ ఉంచాలి.
వ్యాయామం:
* శరీర బరువు కరిగించడంలో వెయిట్ ట్రైనింగ్ చాలా ప్రభావవంతమైనది.
* వారానికి 3-4 రోజులు వెయిట్ ట్రైనింగ్ చేయాలి.
* వ్యాయామం తర్వాత కండర నష్టం జరగకుండా ప్రొటీన్ తప్పనిసరిగా తీసుకోవాలి.
* క్వినోవాలో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి.
కోవ్వులు:
* నెయ్యి, కొబ్బరినూనె, ఆలివ్ ఆయిల్ వంటి మంచి కొవ్వులు తీసుకోవాలి.
* అవకాడో తరచుగా ఆహారంలో చేర్చుకోవాలి.
కొన్ని చిట్కాలు:
* ప్రాసెస్ చేసిన ఆహారాలు, ఫాస్ట్ ఫుడ్, చక్కెర పానీయాలు తగ్గించాలి.
* పుష్కలంగా పండ్లు, కూరగాయలు తినాలి.
* తగినంత నీరు తాగాలి.
* ఒత్తిడిని నియంత్రించుకోవాలి.
* పూర్తి నిద్ర పొందాలి.
నోట్: ఈ సమాచారం సాధారణ సూచనల కోసం మాత్రమే. మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే, వైద్యుడిని సంప్రదించండి.
Also Read This Article : జిమ్ చేయడం వల్ల గుండెపోటు వస్తుందా?