Delhi Rape Case :
ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్ల బాలికపై ట్యూషన్ టీచర్ సోదరుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
బాలికను చికిత్స నిమిత్తం ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై నిందితుడి ఇంటి బయట భారీ సంఖ్యలో ప్రజలు అత్యాచారానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు.
కోపోద్రిక్తులైన ప్రజలు ఆ ప్రాంతంలోని కార్లు, ఆటోలను ధ్వంసం చేశారు. దీంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
Also Read This Article : కేసీఆర్ పై ముప్పేట దాడి