అల్లుఅర్జున్, ప్రభాస్, యన్టీఆర్‌లు బాక్సాపీస్ దగ్గర సత్తా చాటిన ఇయర్ ఇది.
తేజ సజ్జా ఊహించని విజయాన్ని అందుకుని సూపర్‌హీరోగా మారారు.
సిద్ధూ జొన్నలగడ్డ, కిరణ్ అబ్బవరం, దుల్కర్ సల్మాన్ తృప్తికరమైన విజయాలను దక్కించుకుని మంచి నంబర్స్‌ని తమ ఎకౌంట్స్‌లో వేసుకున్నారు.
నిర్మాతగా నిహారిక కొణిదెల మరో మెట్టెక్కారు.
మరి ఊహించని అపజయాలను మూటకట్టుకుంది ఎవరు? ప్రేక్షకులు ఎందుకు వీరిని తిరస్కరించారు?
–2024 సినిమాల పరిస్థితి ఏంటి?
–ఈ ఏడాది ఎన్ని తెలుగు సినిమాలు విడుదలయ్యాయి?
–డబ్బింగ్ సినిమాల లిస్ట్ ఏంటి?
–వాటిలో బాగా ఆడిన సినిమాల లిస్ట్ ఏంటి?
–ఎవరు హీరోలయ్యారు? ఎవరు జీరోలయ్యారు?
–కొందరు హీరోలు అన్యూహ్యమైన విజయాలు సాధిస్తే మరికొందరు బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా ఎందుకు పడ్డారు?
ట్యాగ్‌తెలుగు యూట్యూబ్ చానల్ 2024 ఇయర్ రౌండప్ చూడండి..
ఇందులో మాట్లాడినవన్నీ నా వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే.
మీ విలువైన అభిప్రాయాలను కూడా తెలియచేయండి. మరో వీడియోలో 2024 డిజాస్టర్స్‌ను కూడా తెలియచేస్తాను.
శివమల్లాల